ముళ్లబాట కథ

By Mantri Pragada Markandeyulu (Author)

Language : Telugu
Pages : 168
Paperback ISBN : 9789356754539
Currency Paperback
Us Dollar US$ 25.00

Description

Attn. Movie Producers: ముళ్ల బాట ఈ కథ, సినిమా లేక టీవీ సీరియల్ ఎపిసోడ్స్ తీయుటకు రెడీ గా ఉన్నది. 120 పేజీల కథ. కథా సారాంశము: ప్రేమ వివాహానంతరం 10 - 15 సంవత్సరములు గడచిన అనంతరం మరొక వివాహిత భ్రమలో పడి భార్యాబిడ్డలకు దుక్ఖాన్ని మిగిల్చి ద్రోహం చేసిన వాని కథ. ఉద్యోగరీత్యా భర్తతో పాటే భార్యాబిడ్డలు కూడా భర్తతోనే ఉండాలి. లేనిచో జీవితం తెగిన గాలిపటంలా మారే అవకాశాలు ఎక్కువ గా ఉంటాయి. భార్యాభర్తల మనస్పర్థల కారణాల వలన పిల్లల భవిష్యత్తు దెబ్బతిని, పరువు ప్రతిష్టలు పోయి వంశం పేరు కూడా నిలపలేరు. చివరికి సంసార జీవితాలు ముళ్ల బాటలు గా మారుతాయి. ఈ కథ అందరికీ కనువిప్పు కలిగిస్తుంది. M Markandeyulu +91-9951038802 Hyderabad India


About Contributor

Mantri Pragada Markandeyulu

Novelist, Story and Song Writer, a Poet. Trainer in Management Programs and Personality development Programs.Retired from Public Sector Enterprise as an Officer.


Genre

Fiction : Fantasy - Urban Life

FICTION / Thrillers / Domestic

Fiction : Romance - Multicultural & Interracial