Language | : Telugu | |
Pages | : 65 | |
Paperback ISBN | : 9789356755079 |
Currency | Paperback |
---|---|
Us Dollar | US$ 30.00 |
“రావే రావే బాల” కథ చిత్రము తీయుటకు కలదు. అన్నియు డైలాగ్ లు కలవు. ప్రొడ్యూసర్స్ ఎవరైనా ఈ కథ కావలసినచో తక్షణమే సంప్రదించగలరు. రావే రావే బాల కథ ఒక అందమైన అమ్మాయి. ఈ అమ్మాయి చదువుకొని, ఒక పోలీస్ ఆఫీసర్ గా స్థిరపడుతోంది. డ్యూటీ లో ఉండగా మరొక పోలీస్ ఆఫీసర్ ని పెళ్లి చేసుకుంటుంది. మంచి నడవడికల కల ఈ అమ్మాయి, అనేక కేసులు సాల్వ్ చేస్తుంది. ఒక క్రైమ్ కేసు ని కూడా సాల్వ్ చేయాలనీ ప్రయత్నిస్తుంది. కానీ చివరకు ఆ కేసు సాల్వ్ కాక, చివరకు అటకలో కేసు ఫైల్ ని ఉంచేస్తారు. కేసు చివరకు సాల్వ్ కాదు. పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఈ కేసు ని క్లోజ్ చేస్తారు. ఈ కథ చాలా బాగుంటుంది. సినిమా తీయుటకు కూడా బాగుంటుంది.
Novelist, Story and Song Writer, a Poet. Trainer in Management Programs and Personality Development Programs. Retired Public Sector Entgerprise Officer.
FICTION / Romance / Police & Law Enforcement
Fiction : Mystery & Detective - Police Procedural
Family & Relationships : Love & Romance