Language | : Telugu | |
Pages | : 218 | |
Paperback ISBN | : 9789357334488 |
Currency | Paperback |
---|---|
Us Dollar | US$ 30.00 |
Index దేవదత్తుని వృత్తాంతం (దత్తాత్రేయ స్వామి భక్తుడు) అతీంద్రియ శక్తులు దేవదత్తుని వృత్తాంతం (1-16 చాఫ్టర్లు) గాయత్రీ మంత్రం శక్తి (ఎండిపోయిన గులాబీ మొక్క కథ) గాయత్రీమంత్ర మహిమ (1-6 చాఫ్టర్లు) పూర్వం దేవదత్తుడనే ఒక పరమ భక్తుడైనటువంటి శ్రీ దత్తాత్రేయ వారి భక్తుడు ఉండేవాడు. అతను ఎన్నో జన్మలనుంచీ ఎన్నో పుణ్య కార్యాలు చేసి ఎంతో పుణ్యసంపదని ప్రోగు చేసుకున్నాడు. దాని ఫలితం వల్ల దత్తాత్రేయుల వారి కరుణాకటాక్షాలు పుష్కలంగా లభించాయి. అతను నిరంతరం శ్రీ దత్తాత్రేయులవారి ధ్యాసలోనే ఉండి ఆయనతో ఒక మానసికమైన అనుసంధానంలో ఏర్పరచుకున్నాడు. కూర్చున్నా, లేస్తున్నా, పడుకున్నా, భోంచేస్తున్నా, ఏ పని చేస్తున్నా 24 గంటలు కూడా ఆ దత్తాత్రేయులవారి స్మరణలోనే, ధ్యానంలోనే ఉంటూ ఉండేవాడు. అతని భక్తి శ్రద్ధ ఎంత గొప్పదంటే స్వయంగా ఆ దత్తత్రేయులవారు ఏదో ఒక రూపంలో దర్శనమిస్తుండేవాళ్ళు.
Author and Novelist. Trainer in Management Programs and Personality Development Programs
Author, Novelist and a Writer. Trainer in Personality development Programs.
Art : History - General
Fiction : Religious - General
Young Adult Nonfiction : Social Science - Folklore & Mythology